Difference Between E Ticket and I Ticket: ప్రస్తుత రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ ఉండడంతో.. ఎక్కువ మంది ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇవి ఈ-టిక్కెట్ లేదా ఐ-టికెట్ రూపంలో ఉంటాయి. అయితే చాలా మందికి ఈ-టికెట్, ఐ-టికెట్ అంటే ఏంటి?.. వాటి మధ్య త