ఐశ్వర్య రాజేశ్.. ఈ డస్కీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో, అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకుంది. అలాగే వరుసగా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటుంది ఈ భామ.సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ బాగా ఆకట్టుకుంటుంది. ఈ భామ సంప్రదాయ దుస్తుల్లో ఎంత క్యూట్ గా ఉంటుంది..అలాగే గ్లామర్ షోకు కాస్త దూరంగా ఉంటుంది.ఓవైపు వరుస సినిమాలతో బిజీగా…
ఐశ్వర్యా రాజేష్ తాజాగా హోమ్లీ బ్యూటీగా మారింది.కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ భామ అందరిని మెప్పిస్తుంది.గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండే ఈ భామ ట్రెడిషనల్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది.రీసెంట్ గా ట్రెడిషనల్ లుక్‌లో కనువిందు చేసింది. ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన ఈ భామ మేకప్ లేకుండా వున్న తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భంగా `ఆనందకరమైన సమయం` అంటూ కామెంట్ కూడా…