Home
Duleep Trophy Final 2026
Duleep Trophy Final 2026 News
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో సాధించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ ఛాంపియన్గా నిలిచింది. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ టైటిల్ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం నిబంధనల ప్రకారం.. ఈస్ట్… -
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
Vaibhav Sooryavanshi DRS Call Goes Viral: దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాట్తోనే కాకుండా నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి జట్టుకు కీలక ఆటగాడిగా మారిన బుడ్డోడు.. ఇప్పుడు వైస్ కెప్టెన్గా తన బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ జోన్తో జరుగుతున్న ఫైనల్లో వైభవ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఫైనల్లో మూడో రోజు సౌత్ జోన్… -
Duleep Trophy Final: ఈస్ట్ జోన్ పెద్ద స్కెచ్చే.. 2 రోజులు ఎందుకు బ్యాటింగ్ చేసిందంటే?.. బీసీసీఐ డిక్లరేషన్ రూల్ ఇదే!
Duleep Trophy 2026 Final: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్ వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270), కుమార్ కుశాగ్ర (101) శతకంతో చెలరేగడంతో ఈస్ట్ జోన్ ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏంటంటే.. రెండు రోజుల పాటు ఈస్ట్ జోన్…
తాజావార్తలు
-
Virender Sehwag: “కుర్రోడు కుమ్మేశాడు”.. గిల్, వైభవ్ సూర్యవంశీ క్లబ్లో చేరిన వీరేంద్ర సెహ్వాగ్ ముద్దుల కొడుకు..
-
Traffic Rules: పాత బైక్లు, కార్లు రోడ్డుపైకి వస్తే సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై బ్యాన్!
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు