Home
Dubai Airport
Dubai Airport News
-
Drone Attack on Dubai Airport: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భయాందోళనలో ప్రయాణికులు..!
Drone Attack on Dubai Airport: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. డ్రోన్ దాడి కారణంగా విమానాశ్రయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నేడు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.… -
UAE Rains: యూఏఈలో భారీ వర్షాలు.. ఒమన్లో 18 మంది మృతి!
Heavy Rains His UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, వీధులు మొత్తం జలమయం అయ్యాయి. భారీ వరదలకు దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. ఓవైపు వరదలు, మరోవైపు తీవ్ర గాలుల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. యూఏఈ మొత్తం పాఠశాలలను మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. వీధులు, రహదారుల్లోని నీటిని… -
Kolkata : శ్రీలంక అధ్యక్షుడిని కలిసిన మమతా బెనర్జీ.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది దీది
Kolkata : మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్ పర్యటనకు బయలుదేరిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆమె మంగళవారం సాయంత్రం దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. -
దుబాయ్ డేరింగ్ స్టెప్… వర్కౌట్ అవుతుందా?
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు దేశాలు వ్యాపరం పరంగా, టూరిజం పరంగా లాసయ్యాయి. కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. కరోనా మహమ్మారి రూపం మార్చుకొని ఎటాక్ చేస్తూనే ఉన్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ భీభత్సం సృష్టిస్తోంది. సార్స్కోవ్ 2, డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండటంతో ప్రపంచం మొత్తం మళ్లీ అప్రమత్తం అయింది. యూరప్లో ఒమిక్రాన్ విలయతాండవం చేస్తున్నది. …
తాజావార్తలు
-
Cyclone Akvan: ఆంధ్రప్రదేశ్ వైపే వరస తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది.?
-
Ramayana : బాక్సాఫీస్పై ‘రామాయణ’ దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
-
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
-
Bangladesh: ఢాకా ఎయిర్పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!