Home
Drushyam 2 Updates
Drushyam 2 Updates News
-
సంక్రాంతి రేసులో “ఎఫ్ 3″… క్లారిటీ ఇచ్చేసిన స్టార్
మరికొద్ది రోజుల్లో ఓటీటీ ప్రీమియర్‌కి సిద్ధమైన “దృశ్యం 2” సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఈ సినిమా తర్వాత హీరో వెంకటేష్ “ఎఫ్3″లో కనిపించనున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ మొదట సంక్రాంతి పండుగకు విడుదల కానుందని ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ కూడా సంక్రాంతికి విడుదల కానుండడంతో ‘ఎఫ్ 3’ ఇంత తీవ్రమైన పోటీ మధ్య థియేటర్లలోకి వస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. Read… -
“దృశ్యం-2” టీజర్… ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
విక్టరీ వెంకటేష్ తాజా థ్రిల్లర్ డ్రామా చిత్రం “దృశ్యం 2”. ఆయన హిట్ చిత్రం ‘దృశ్యం’ సీక్వెల్, మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ రీమేక్. తెలుగులోనూ అదే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ కేసు గురించి అందరూ మాట్లాడుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న ఆ కుటుంబం మళ్లీ చీకటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. ఆ ఇష్యూ నుంచి బయటపడేందుకు వెంకీ మరో… -
“దృశ్యం 2” సెన్సార్ పూర్తి
ఇటీవల “నారప్ప” సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సీనియర్ హీరో వెంకటేష్ ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమయ్యాడు. “నారప్ప” నేరుగా ఓటిటిలో విడుదల కాగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం “దృశ్యం 2” ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న”దృశ్యం 2″లో వెంకటేష్ భార్యగా మీనా నటిస్తుండగా, కృతిక, ఎస్తేర్ అనిల్ వారి కూతుర్లుగా కనిపించనున్నారు. మొదటి భాగం “దృశ్యం” బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావడంతో చాలా మంది “దృశ్యం… -
వెంకీమామ అభిమానులకు నిరాశ
విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదలైన “నారప్ప” ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడం దగ్గుబాటి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని ఆశించిన వెంకీమామ అభిమానులకు అలా నిరాశ తప్పలేదు. తాజాగా మరోమారు వెంకటేష్ తన అభిమానులను నిరాశ పరిచారు. “దృశ్యం” చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న…
తాజావార్తలు
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
-
AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!