రోజు తాగొచ్చి వేధిస్తున్న మరిదిని పిచ్చి కొట్టుడు కొట్టింది వదిన. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం మరిదిన వదిన పిచ్చి కొట్టుడు కొట్టింది. అది కూడా చిన్న కొడుకు హెల్ప్ తీసుకుని పొట్టు పొట్టు కొట్టింది. విషయం ఏంటంటే.. రేఖా అనే…