UP: ఏం మనుషులురా మీరు, మగబిడ్డ కోసం ఒక మహిళను మామ, బావ దగ్గర పడుకోవాలని బలవంతం చేశారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. మగబిడ్డపై ఉన్న కోరికతో రెండు సార్లు అబార్షన్లు చేయించారు. దీని తర్వాత ఆమె మామ, బావతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది. 2021లో మెహక్ ఖాన్‌కు షా ఫహీమ్ అనే వ్యక్తితో వివాహమైంది. కొన్ని నెలల్లోనే ఆమె భర్త, అత్తంటి వారి నుంచి వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయి.…