Ram Pothineni’s Double Ismart Movie Twitter Review: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో పూరి-రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ�