Girlfriend For Rent Divya Giri Video Viral in Social Media: గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్ అంటే గర్ల్ ఫ్రెండ్ ని అద్దెకి తీసుకోవడం అన్నమాట. ఏంటి తర్జుమా చేస్తున్నావ్, కామెడీగా ఉందా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకప్పుడు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్న కొన్ని కాన్సెప్టులు ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చేస్తున్నాయి. విదేశాలలో అక్కడి పరిస్థితుల నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనే కాదు అమ్మని, నాన్నని,…