Radioactive Material: బీహార్ పోలీసులకు శుక్రవారం భారీ కేసును కనిపెట్టారు. పోలీసులు ముగ్గురు సభ్యుల స్మగ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. వారి నుండి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం “కాలిఫోర్నియం” స్వాధీనం చేసుకున్నారు. దీని ధర గ్రాముకు రూ. 17 కోట్లుగా అంచనా వేయబడింది. అంటే రూ. 850 కోట్ల సరుకును వారు కనుగొన్నారు. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు…
గతంలో చాలా మంది ప్రజలు ఉపాధి కోసం నగరాల వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుతం అత్యధిక గ్రామీణ యువత తమ గ్రామంలో లేదా గ్రామ పరిసరాల్లో ఉపాధి కోసం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.