బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా దిశ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. అందులో దిశ బికినీ ధరించి బీచ్ దగ్గర కూర్చుని ఉంది. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన హాట్ ట్రీట్ కు ఆమె అభిమానుల నుంచి లైకులు వర్షం కురుస్తోంది. ఇందులో పింక్ బికినీలో కన్పించిన దిశ ఈ పిక్ కు ఫ్లవర్స్ ఎమో�