బాలివుడ్ అందాల బాంబ్ దిశా పటాని పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. ఒక వైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఘాటు అందాలకు పనిపెడుతూ గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా అంతకు మించి గ్లామరస్ అందాలను నెట్టింట షేర్ చేసింది.. లోదుస్తులలో ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. తెలుగు స్టార్ డైరెక్టర్…