అభినవ్ గోమటం ఇటీవల మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ మూవీ రిలీజైన కొద్ది గ్యాప్‌లోనే హీరోగా సెకండ్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మై డియర్ దొంగ పేరుతో ఓ మూవీ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బి.ఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. షాలిని కొండెపూడి హీరోయిన్‌గా నటిస్తోంది.అయితే మై డియర్ దొంగ మూవీ…