Virat Kohli jump out of his seat after Dinesh Karthik Hit Scoop Six: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ�