ఒక్కప్పుడు ఒక క్యారెక్టర్ కోసం వంద ఆడిషన్‌లు జరిగేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వారి టాలెంట్‌ను బయటపెడుతూ చిన్నపాటి సెలబ్రెటిలు అవుతున్నారు. దీంతో కొత్త టాలెంట్‌ను మరింత బయటకు తీసుకురావాలి అనే నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ‘దిల్ రాజు డ్ర�