డిజిటల్ వినోద రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో, ఓటీటీ (OTT) కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. సెన్సార్ బోర్డు (CBFC) పరిధిలోకి ఓటీటీలు రావని, వీటికి ప్రత్యేకమైన ‘త్రీ-టైర్’ (మూడంచెల) వ్యవస్థ అమల్లో ఉంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో వెల్లడించారు. Also Read : Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ సెన్సార్ బోర్డు వర్సెస్ ఐటీ రూల్స్: తేడా…