Home
Different States Tomato Price
Different States Tomato Price News
-
Tomato Price Drop: దిగొచ్చిన టమాటా ధర… కేవలం కిలో రూ.30కే
Tomato Price Drop: దేశంలో ఇప్పటికీ చాలా చోట్లు టమాటా ధర కిలో రూ.100 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. త్వరలోనే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. -
Tomato Price Hike: పక్క దేశం వెళ్లి టమాటాలను తెచ్చుకుంటున్న జనం.. అక్కడ చాలా చీప్ గురూ
Tomato Price Hike: గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. చాలా చోట్ల టమాట ధరలు రూ.200 దాటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, ఉత్తరాఖండ్‌లోని కొంత భాగానికి చెందిన ప్రజలు తక్కువ ధరకు టమాటాలు కొనుగోలు చేసేందుకు కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు. -
Tomato Price: దేశంలో భారీ వర్షాలు… డబుల్ సెంచరీ దిశగా టమాటా ధరలు
Tomato Price: దేశమంతటా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో టమాటా, ఇతర కూరగాయల ధరలకు ఊరట లభించదన్న స్పష్టమైన సంకేతాలు అందాయి. దీంతో పాటు టమాటా ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
Tomato: 3వారాల్లో 700శాతం పెరిగిన టమాటా ధరలు.. రాకెట్ వేగంతో పెరగడానికి కారణం ఏంటి?
Tomato: ధనికుడికైనా, పేదవాడికైనా దేశంలోని ప్రతి ఇంటిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కచ్చితంగా ఉండాల్సిందే. బంగాళదుంపలు, ఉల్లిపాయలు ప్రస్తుతం ప్రజల వంటగదిలో కనిపిస్తున్నాయి. కానీ వాటి జతగాడైన టమాటా మాత్రం అదృశ్యమయ్యాయి. వాటి ధర అమాంతంగా పెరగడమే కారణం.
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!