Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఏం చేసినా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పనికి జనాలందరూ షాకవుతున్నారు.
కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు.…
హైదరాబాద్ లోని ఓ నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారం నిమిత్తం మురళీకృష్ణ ఈ నెల 10న ముంబై నుంచి రూ.1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకువచ్చారు. మురళీకృష్ణకు హైదరాబాద్‌లో మూడు ప్రాంతాల్లో వజ్రాలు, జాతిరత్నాల దుకాణాలు ఉన్నాయి. కాగా, ముధురానగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న మురళీకృష్ణ.. లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడే వజ్రాలు, జాతిరత్నాలు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలిన వజ్రాలు, జాతిరత్నాలను ఇంట్లోనే ఉంచి ఆయన బయటకు వెళ్లాడు. మురళీకృష్ణ…