Dhimahi Telugu Trailer: కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11 PM సినిమా హీరో ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా ‘ధీమహి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి స్వయంగా సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిత చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. షారోన్ రవి సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ…