Conductor Jhansi: కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ప్రస్తుతం ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అప్పుల భాధ తట్టుకోలేక చైతన్య నిన్న నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు అతను తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.