Bigg Boss : రీతూ చౌదరి ఇప్పుడు తీవ్ర వివాదంలో పడింది. తన భర్త హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందని గౌతమి చౌదరి సంచలన వీడియో లీక్ చేసింది. తన భర్త ధర్మతో గౌతమి రెండేళ్ల క్రితమే రీతూ గురించి చేసిన వాట్సాప్ చాట్ ను కూడా బయట పెట్టింది. ఈ మొత్తాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ధర్మతో ఆమె అర్ధరాత్రి తిరుగుతున్న వీడియోలు కనిపిస్తున్నాయి. దీంతో రీతూ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. రీతూ…