కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’. కార్తీ బర్త్ డే రోజున బయటకు వచ్చిన ‘జపాన్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజా మురుగన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషి�