Divorce: భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట, ఐదేళ్లలోపు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఏమిటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్�