భాద్యత కలిగిన పోస్టులో ఉండి భాద్యతారాహిత్యమైన పనులకు తెరలేపాడు డీజీపీ స్థాయి అధికారి. ఏకంగా ఆఫీసులోనే అసాంఘిక కార్యకలాపాకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కర్ణాటక డీజీపీ కె. రామచంద్రరావు మహిళలతో చనువుగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వరుస అసభ్యకరమైన వీడియోలు వైరల్ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ వీడియో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది. కాగా రామచంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు,…