Devara Contract Clause for Janhvi Kapoor Clear for Pushpa 2: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఎప్పుడైతే తెలుగులో దేవర సినిమాలో బుక్ అయిందో అప్పటి నుంచి తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవర తరువాత రామ్ చరణ్ -బుచ్చిబాబ