Smartwatch: ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌లు మనుషులు ప్రాణాలు కాపాడుతుున్నాయి. గుండెపోటు, బీపీ ఎక్కువ కావడం వంటి వాటిని ముందే గమనించి, అలర్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విమానంలో ఓ మహిళ ప్రాణాలను స్మార్ట్ వాచ్ కాపాడింది.
జూన్ 6వ తేదీన ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో విమానంలో సాంకేతిక లోపం కారణంగా దారి మళ్లింపు వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్ ఇండియా ప్రయాణికులందరికీ పూర్తి మొత్తాన్ని వాపసు చేస్తుందని ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆఫీసర్ రాజే�