Home
Delhi Building Collapse
Delhi Building Collapse News
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
CM Rekha Gupta: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో జరిగిన భవన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భవనం కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటూ MCDకి చెందిన ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్ ఇంజినీర్ ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ దక్షిణ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటనలో… -
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
Delhi Building Collapse CCTV Video: దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఘోర భవన ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 50 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోగా, సహాయక బృందాలు భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని సత్య నికేతన్‌లో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఇరుకైన వీధిలో ఈ భవనం ఉంది. ఇందులో మెన్స్… -
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తులు భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇద్దరిని రెస్క్యూ చేసి రక్షించినట్లు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కూలిపోయిన భవనంలో పెయింగ్ గెస్ట్(పీజీ) హాస్టల్ ఉన్నట్లు తెలుస్తోంది. సత్య… -
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సైదులాజాబ్ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే భారీ భవనం కుప్పలుగా మారిపోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన ధూళి, కేకలతో అల్లకల్లోలంగా మారింది. భవనం ఉన్నట్టుండి కూలిపోవడంతో ఆ సమయంలో లోపల ఉన్న నివాసితులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం శిథిలాల… -
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. Also Read: Air…
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?