Home
Dean Elgar
Dean Elgar News
-
Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
Dean Elgar Retirement: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ టెస్టు ఓపెనర్ డీన్ ఎల్గర్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎల్గర్.. ఆ తర్వాత దేశవాళీ, కౌంటీ క్రికెట్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 2026 కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్ ముగిసిన తర్వాత పూర్తిగా ఆట నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 39 ఏళ్ల ఎల్గర్ తన రిటైర్మెంట్పై స్పందిస్తూ.. ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలిపాడు. క్రికెట్ కెరీర్‌లో… -
Virat Kohli: కోహ్లీ నాపై ఉమ్మేశాడు.. బ్యాట్‌తో కొడతానని బెదిరించా! దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Dean Elgar recalls Virat Kohli spat at him: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015లో కోహ్లీ తనపై ఉమ్మివేసాడని, తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బ్యాట్‌తో కొడతానని బెదిరించా అని తెలిపాడు. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత విరాట్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఇద్దరం కలిసి పార్టీ కూడా చేసుకున్నామని ఎల్గర్ చెప్పాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల… -
Virat Kohli: డీన్ ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ!
Virat Kohli Wins Hearts With Priceless Gesture For Dean Elgar: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో ఆఖరి టెస్ట్ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్స్ అందించారు.… -
Rohit Sharma: మా బ్యాటింగ్ చెత్తగా సాగింది.. బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదు!
Rohit Sharma React on India Deeat vs South Africa in 1st Test: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తమ బ్యాటింగ్ చెత్తగా సాగిందని, బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తొలి టెస్టులో పరాజయం పాలైనట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ పేలవంగా ఉందని, జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదన్నారు. కఠినమైన పిచ్‌లపై ఎలా ఆడాలో లోకేష్ రాహుల్ చూపించాడన్నాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్… -
IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఘోరపరాభవం!
South Africa Beat India in 1st Test: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోరపరాభవం ఎదుర్కొంది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజైన గురువారం163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. దక్షిణాఫ్రికా పేస్ ముందు నిలవలేకపోయింది. బర్గర్ (4/33), యాన్సెన్ (3/36), రబాడ (2/32) ధాటికి 34.1 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) టాప్ స్కోరర్.… -
టీమిండియా బలంగా ఉన్నా… గెలుపు మాదే: సౌతాఫ్రికా కెప్టెన్
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్‌లో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము…
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?