Pavan Sadineni Movie in Geetha Arts: దయ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీసన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీ ఎఫ్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించగా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు దర్శకుడు పవన్ సాధినేని. దయ సూపర్ హిట్టైన నేపథ్యంలో తన సంతోషాన్ని పంచుకున్నారు…