Online Dating App Scam: అప్పుడెప్పుడో 1951లో రిలీజ్ అయిన ‘పాతాళభైరవి’ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ఈ రోజుల్లోని యువతకు సరిగ్గా సరిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. కానీ అవుతుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా.. “ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు”. ఈ పాటను పి.నాగేశ్వరరావు రచించగా, వి.జె. వర్మ (ఘంటసాల) పాడారు. ఈ పాట పసివాడి అమాయకత్వాన్ని, ప్రేమలో పడే కష్టాలను తెలుపుతుంది. ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు……