Home
Date Extended
Date Extended News
-
RRB NTPC: దరఖాస్తు చివరి తేదీని పొడిగించిన ఆర్ఆర్బి
RRB NTPC: ఆర్ఆర్బి NTPC 12వ స్థాయి రిక్రూట్మెంట్కు సంబంధించి తాజాగా ఓ సమాచారం తెలుస్తోంది. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్) రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చివరి తేదీని ఆర్ఆర్బి అక్టోబర్ 27, 2024 వరకు పొడిగించింది. ఈ రిక్రూట్మెంట్ కోసం కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.inని సందర్శించడం ద్వారా ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే ఫారమ్‌ను పూరించవచ్చు. Traffic Challan: హెల్మెట్ పెట్టుకోనందుకు… -
Group4 Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 అప్లికేషన్ గడువు పెంపు
Group4 Jobs: నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. తాజాగా ఇచ్చిన గ్రూప్ 4 జాబ్ నోటిఫికేషన్ గడువు నేటితో ముగిసిపోతుండడంతో.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్–4 ఆశావహులకు శుభవార్త తెలిపింది.
తాజావార్తలు
-
Astrology: నవంబర్ 17 మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేయాలంటే..?
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!