Home
Daren Sammy
Daren Sammy News
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఆర్థిక సహాయం అందించాలని ఆ జట్టు హెడ్ కోచ్ డారెన్ సామీ భావోద్వేగంగా విజ్ఞప్తి చేశారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని, ఈ పోరాటపటిమ క్రికెట్ వెస్టిండీస్‌కు మరిన్ని స్పాన్సర్లను, పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయినప్పటికీ, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండుసార్లు డిఫెండింగ్ టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ను 2-2తో… -
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరగనున్న నాలుగో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ ప్రధాన కోచ్ డెరెన్ సామీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. భారత జట్టును స్వదేశంలోనే ఓడించడానికి తమ వ్యూహాన్ని వివరించారు. ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం రెండు, ఒకటి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నాలుగో మ్యాచ్‌కు సన్నాహకంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడించాలంటే పవర్‌ప్లే పట్టు సాధించడం అత్యంత కీలకమని సామీ స్పష్టం చేశారు.… -
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరం కావడంపై వెస్టిండీస్ ప్రధాన కోచ్ డారెన్ సమీ, జోసెఫ్ మధ్య వివాదం చెలరేగింది. జోసెఫ్ జట్టుకు ఎంపిక కావడానికి నిరాకరించాడని సమీ చేసిన వ్యాఖ్యలను అల్జారీ జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. సమీ చేసిన ప్రకటన వివాదాస్పదమని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు (క్రికెట్ వెస్టిండీస్) అధికారికంగా తాను ‘వ్యక్తిగత కారణాల’ వల్లే అందుబాటులో లేనట్లు పేర్కొందని జోసెఫ్… -
Daren Sammy: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు..!
వెస్టిండీస్ టీంలోని ఓ స్టార్ క్రికెటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వారం గయానాకు చెందిన కైటూర్ న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక టీనేజర్‌తో సహా 11 మంది మహిళలు ఆ క్రికెటర్‌పై లైంగిక నేరాల ఆరోపణలు చేశారు. ఈ అభియోగాలపై ఇంకా కేసు నమోదు కాలేదు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!