Home
Daily Horoscope Thursday
Daily Horoscope Thursday News
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలే!
కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలే ఎదురుకానున్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత చికాకులు కలగజేస్తుంటాయి. వృత్తి పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం మహా గణపతి స్వామి వారు. లక్ష్మి గణపతి స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. మిగతా రాశుల వారి దిన ఫలాలు కింది వీడియోలో అందించబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పండగపూట అన్ని విజయాలే!
ఉగాది పండగ పూట కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే జరగనున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు, వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. లాభాలతో కూడిన కార్యక్రమాలు, పనులు రూపొందించుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
మేష రాశి వారికి ఈరోజు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు చేపట్టిన పనుల్లో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖం, సంతోషాలు ఉంటాయి. మానసికంగా సంతోషమైనటువంటి స్థితికి చేరుకుంటారు. వివిధ రూపాల్లో ఆటంకాలను తొలగించుకుంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమహా విష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
Daily Horoscope Thursday Aries Should Be Careful With Money
తాజావార్తలు
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్‌కు మళ్లీ కెప్టెన్సీ..
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!