ఈ మధ్య రోడ్డు పై వాహనాలు పెరిగిపోయాయి.. దాంతో ట్రాఫిక్ కూడా భారీగానే పెరిగింది.. రెక్కాడితే కానీ డొక్కాడని కొందరు ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏదొక విధంగా తమ పని పూర్తిచేస్తున్నారు.. తాజాగా ఓ యువకుడు చేసిన పనికి జనాలు అతడిని మెచ్చుకోవడంతో పాటు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతనేం చేశాడో ఈ వీడియోలో ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు కాస్త వివరంగా తెలుసుకుందాం.. కైరోలో ఒక సైక్లిస్ట్ తన తలపై బ్రెడ్ యొక్క బరువైన…