CWC Recruitment 2025: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 179 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మేనేజ్‌మెంట్ ట్రైనీ, అకౌంటెంట్, సూపరింటెండెంట్‌తో సహా వివిధ పోస్టులకు నియమిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియకు జనవరి 12, 2025 చివరి తేదీ. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా అర్�