Home
Csk Loss Today
Csk Loss Today News
-
Ruturaj Gaikwad: “ఆ 2 ఓవర్లే మా కొంపముంచాయి”.. సన్రైజర్స్తో ఓటమిపై రుతురాజ్ గైక్వాడ్
Ruturaj Gaikwad: ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు చెతికల పడిపోయింది. టీమ్ పుంజుకుంటుంది అనుకులోనే దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కీలక సమయాల్లో విఫలమవుతుండటం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ లేకపోవడం ఛేదన సమయంలో స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్యాన్ని చేరుకోవడంలో జట్టు తడబడుతుండటంతో పాటు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది.… -
SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ..
SRH vs CSK: సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. వరుసగా వికెట్లు పడటంతో సీఎస్కే కుప్పకూలింది. సంజు శామ్సన్, శివమ్ దూబే రాణించలేకపోయారు. 18 ఏళ్ల ఆయుష్ మహాత్రే (30), మాథ్యూ షార్ట్(34) మినహా ఎవ్వరూ 30 పరుగులు సైతం చేయలేకపోయారు. ఆయుష్ మహాత్రే మంచి ఇన్నింగ్స్ ఆడగా.. గాయం కారణంగా మధ్యలోనే వెనుదిరిగాడు. ఎట్టకేలకు ఎస్ఆర్హెచ్…
తాజావార్తలు
-
Pawan Kalyan: అన్నా లెజినోవాతో విడాకులు ప్రకటించిన పవన్ కళ్యాణ్
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!