Home
Cricket Retirement News
Cricket Retirement News News
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు మరో స్టార్ ప్లేయర్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 35 ఏళ్ల విలియమ్సన్ తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండరు. అయితే, 16 ఏళ్ల పాటు న్యూజిలాండ్ జట్టుకు సేవలందించిన విలియమ్సన్, అన్ని ఫార్మాట్లలో కలిపి దేశం తరఫున అత్యధిక పరుగులు… -
MS Dhoni Retirement: సీఎస్కే వారసుడిగా సంజూ..? ధోనీ రిటైర్మెంట్పై గంగూలీ, ఆకాశ్ రియాక్షన్ ఇదే!
MS Dhoni Retirement: మరో మూడు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 'ఇదే ఎంఎస్ ధోనీకి చివరి సీజన్ అవుతుందా ?' అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. గత కొన్నేళ్లుగా చాలా మంది అభిమానుల నోళ్లలో నానుతున్న ప్రశ్న ఇది. ధోనీ చివరిసారిగా భారత్ తరఫున ఆడి దాదాపు ఏడేళ్లు అయినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున తన 19వ ఐపీఎల్ సీజన్లోకి అడుగుపెట్టనున్నాడు. అయితే.. తాజాగా ధోనీ రిటైర్మెంట్పై భారత దిగ్గజ… -
Cricketers Retirement in 2024: ఈ ఏడాది ఇంతమంది క్రికెట్‌కు గుడ్ బాయ్ చెప్పారా?
Cricketers Retirement in 2024: 2024 సంవత్సరం ముగింపుకు వస్తోంది. భారత క్రికెట్లో ఈ ఏడాది ప్రముఖ ఆటగాళ్ల రిటైర్మెంట్తో ఎంతో కీలక మార్పు చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ ఆట జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఏడాది మొత్తం 12 మంది భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర…
తాజావార్తలు
-
Koti Deepotsavam Day3 LIVE: కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం
-
Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
-
Teja Sajja Engagement : తేజ సజ్జా కాబోయే భార్యను చూశారా?
-
Dating App Crime: డేటింగ్ యాప్ వేదికగా వల.. ఇళ్లకు వెళ్లి మత్తు ఇచ్చి దోపిడీలు..
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!