Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ లాంటి స్టార్లు నటిస్తుండటంతో మూవీపై మంచి అంచనాలు పెరిగాయి. తెలుగు నాట భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో…