ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా ఎంతో ఆలోచించి.. పది మందిని అడిగి ఎది మంచిదో తెలుసుకొని మరి ప్లాన్ చేసుకుంటాం. మరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టమైన ‘తల్లి కావడం’ కోసం ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవడం లేదు? గర్భధారణ అనేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ప్రిపేర్ అయి జరగాల్సిన ఒక పరిణతి. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేక ఒత్తిడికి గురవుతున్నారు. మరి తల్లయ్యే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన ఐదు విషయాలు ఏంటో…