మనం ఉద్యోగం సంపాదన అంత సులువైన పనికాదు. అదికూడా ప్రభుత్వ ఉద్యోగమంటే తలకిందులుగా తపస్సు చేయవల్సిందే. కొన్ని సంవత్సరాలు కఠోర శ్రమ, రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తప్ప.. ఉద్యోగం వరించదు. ఇవ్వన్నీ కాకుండా ఓ పది నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది. ఇది రైల్వే చరిత్రలోనే బహుశా తొలిసారి అనే చ�