ఏడేళ్ల క్రితం (2017) లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన శతమానం భవతి మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీగా నేషనల్ అవార్డును దక్కించుకున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈమూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మరియు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.శతమానం భవతి సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ముఖ్య…
దేశం మొత్తం ఎవరి పునరాగమనం కోసం ఏడాది పాటు ఎదురుచూస్తుందో.. వారు స్టేడియంలో కనిపించనున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ప్రపంచ కప్‌కు ముందు అతను నెట్స్‌లో బౌలింగ్ చేయడమనేది టీమిండియాకు మంచి సంకేతం. కొన్ని వార్త కథనాల ప్రకారం.. బుమ్రా నెట్స్‌లో 8 నుండి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు.