Home
Cm Ys Jagan Kuppam Tour
Cm Ys Jagan Kuppam Tour News
-
Deputy CM Narayana swamy: చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఘాటు వ్యాఖ్యలు.. 30 ఏళ్లు ఏం పీకారు..!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు… చంద్రబాబు 30 ఏళ్లు ఏం పీకారు అంటూ ఫైర్ అయ్యారు.. కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు ఏమి పీకాడు… మా సీఎం వైఎస్ జగన్ను పట్టుకుని కుప్పానికి వెళ్లి ఏం పీకుతాడు అని చంద్రబాబు మాట్లాడుతాడా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… సీఎం జగన్మోహన్రెడ్డికి అపూర్వ స్వాగతం…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..