Virat Kohli Asking Anushka Sharma to Clap in IND vs NED Match: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో మాత్రమే కాదు బంతితోనూ మాయ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ (51) చేసిన విరాట్.. ఆపై మూడు ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు.…
Disastrous Weekend 2022 మార్చ్ 11… సినీ ప్రియులకు బాగా గుర్తుండిపోయే రోజు కావచ్చు. ఎందుకంటే ఆ రోజు విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అటు బిగ్ స్క్రీన్ పై విడుదలైన “రాధేశ్యామ్”కు మిశ్రమ స్పందన వస్తే, ఓటిటిలో వచ్చిన నాలుగైదు సినిమాలు పూర్తిగా నిరాశ పరిచాయి. మొత్తానికి సినిమా చరిత్రలో మరో డిజాస్టర్ వీకెండ్ గా మార్చ్ 11, శుక్రవారం నిలిచింది. సాధారణంగా ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ గా భావించే శుక్రవారం వచ్చిందంటే బాక్స్…
ఈ వారం “రాధే శ్యామ్” వంటి భారీ చిత్రం థియేటర్లలో సందడి చేయబోతోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే అదే రోజున డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి 5 ఇంట్రెస్టింగ్ మూవీస్. ఈ శుక్రవారం OTT ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ కానున్న ఆ 5 ఆసక్తికర చిత్రాలేంటో చూద్దాం. మారన్ (డిస్నీ+హాట్‌స్టార్)కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించిన ఈ పరిశోధనాత్మక థ్రిల్లర్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో…
ఆది పినిశెట్టి అథ్లెట్ గా నటిస్తున్న ‘క్లాప్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన స్నేహితుడైన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది నటించిన ద్విభాషా చిత్రం ‘క్లాప్’ టీజర రిలీజ్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. బహుభాషా నటుడైన ఆదిని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తామని, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఏవీ నిరాశపరలేదని అలాగే ఆది నటించిన…
హీరో ఆది పినిశెట్టి అథ్లెట్‌గా నటిస్తోన్న చిత్రం ‘క్లాప్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ, ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ఈ నెల 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆది పినిశెట్టి పెద్ద పోటీ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. పారా ఒలింపిక్స్ లో భారతదేశం మంచి…