నేడు ఉదయం 11 గంటలకు సీసీఎస్ అత్యవసర సమావేశం.. సీసీఎస్ భేటీ తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ.. నేడు ఉదయం 10 గంటలకు ఇండియన్ ఆర్మీ అధికారుల మీడియా సమావేశం.. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించనున్న ఆర్మీ ఉన్నతాధికారులు.. ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటన. భద్రాద్రి జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. విశాఖ : నేడు విశాఖలో పౌరుల సన్నద్ధతపై…