బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్ సిఐడీ కూడా ఒకటి.. ఈ సీరియల్ యువతను బాగా ఆకట్టుకుంది.. ప్రతి నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. అందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ కామెడితో కడుపుబ్బా నవ్వించారు.. తాజాగా ఈయన గుండెపోటు�