Huge Discount On iPhone 15 Plus: ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా, క్రిస్మస్ పండుగకు ముందే వినియోగదారులు భారీ డిస్కౌంట్ ధరలతో ప్రీమియం ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు. ఈ సేల్‌లో ముఖ్యంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ డివైస్‌ను రూ. 20 వేల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. iPhone 15…