మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అల్లు అర్జున్ కి మిగిలిన హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అంటే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అన�