Home
Chiranjeevi
Chiranjeevi News
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
Anaswara Rajan as Ammulu in Chiranjeevi’s Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు… -
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
KAAKA: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ కావడంతో కాకాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘కాకా’ షూటింగ్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందని వెల్లడించారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ షెడ్యూల్లో… -
Vijay Rajkumar: చిరంజీవి గారే నన్ను హీరోగా నమ్మారు.. నేను నమ్మనా?.. మళ్లీ కొత్తగా వచ్చా!
యువతలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ అనే పదంతో తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. విభిన్నమైన టైటిల్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రీతం కస్తూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ నిర్మిస్తున్నారు. విజయ్ రాజ్‌కుమార్ కథ, అదనపు సంభాషణలు అందించగా.. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా జరిగిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో… -
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
Mega wishes: మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములుగా మాత్రమే కాకుండా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవాన్ని వారు ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్… -
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
టాలీవుడ్ ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం తారాస్థాయికి చేరుకుంది. యూనియన్ను రెండు ముక్కలుగా చేయాలని చూస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్నానని, అలాంటి వారిని నడిరోడ్డుపై బట్టలూడదీసి కొడతానంటూ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షురాలు సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ సభ్యులు రఘు మాస్టర్‌ను తమ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లోని డ్యాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లో సుమలత ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూనియన్‌లో కావాలనే నెగెటివ్… -
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
Kaka vs House No 47: సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ సినిమాలపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. వీరిద్దరి తాజా చిత్రాలు ‘కాకా’, ‘హౌస్ నంబర్ 47’లోనూ ఒకే తరహా ఫార్ములా కనిపిస్తోందనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. మొదట్లో సాఫ్ట్ క్యారెక్టర్లుగా కనిపించే హీరోలు.. కథలో కీలక దశలో మాస్ అవతారంలోకి మారడం ఈ రెండు సినిమాల్లోనూ కనిపించే కామన్ పాయింట్‌గా మారిందని చర్చించుకుంటున్నారు. మెగాస్టార్… -
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పేరు ఒక శకం. ఏడు పదుల వయసుకు చేరుకున్నా ఆయనలోని ఎనర్జీ, డ్యాన్స్‌పై ఉన్న పట్టు, యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించే చురుకుదనం ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఆగస్టు 22న 71వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్‌కు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ వయసులోనూ ఆయన ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు అనేది ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. ముఖ్యంగా వరుసగా యాక్షన్… -
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
Yash Favorite Songs: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు… -
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఈ సినిమాపై పలు రకాల వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన ఫస్ట్ సినిమా ‘దసరా’తోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల.. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… -
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అన్నయ్యతో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తన జీవితంపై చిరంజీవి చూపిన ప్రభావం, ఆయన చేసిన త్యాగాలు, కుటుంబంపై చూపిన ప్రేమను పవన్ కళ్యాణ్ తన పోస్టులో వివరించారు. చిరంజీవి తనకు హీరోగా మారకముందే.. హీరో అని పేర్కొంటూ అన్నయ్యపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చిరంజీవి కాలేజీ చదువుల…
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?