మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతి విజేతగా నిలిచింది. థియేటర్లలో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా, రికార్డు స్థాయి వసూళ్లతో సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మెగాస్టార్ ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు థియేటర్లను సందర్శించి ప్రేక్షకులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకుంది. కాగా.. Also…