Home
Chiranjeevi Srikanth Odela Movie
Chiranjeevi Srikanth Odela Movie News
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్పైకి వెళ్లడం… -
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
మెగాస్టార్ చిరంజీవి, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందన్న సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్లోనే ఈ బిగ్ కాంబినేషన్ గురించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంపై ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితేనే చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం… -
Chiranjeevi : రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా చిరంజీవి -ఓదెల సినిమా!
శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమా ‘దసరా’ తోనే తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా రూపొందిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల నానితోనే ‘ది పారడైజ్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఒక్కసారిగా ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఆ…
తాజావార్తలు
-
Babu Mohan: ‘దరిద్రం వెంటపడితే అంతే!’.. ది ప్యారడైజ్ టీమ్పై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్
-
Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..
-
Anirudh – Kavya : అనిరుధ్ సంపాదన.. కావ్య పాకెట్ మనీతో సమానమా?
-
Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!